స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల పైన దిశా నిర్దేశం చేస్తూనే, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీశారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు ఎవరికి కేటాయించేదీ స్పష్టత ఇచ్చారు. సీట్లు వారికే, గెలుపు బాధ్యత వారిదే అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చంద్రబాబు కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తును ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపు, గెలుపు బాధ్యతలపై పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
రాజకీయాలుమూలం: Oneindia Telugu
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



