2.5తాజా సమీక్ష
Review రణబాలి
1870ల నాటి మహా కరువు, బ్రిటిష్ దౌర్జన్యాల నేపథ్యంలో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. విజయ్ దేవరకొండ కష్టం, రష్మికతో కెమిస్ట్రీ, కరువు దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కానీ దాదాపు మూడు గంటల నిడివి, నెమ్మదైన సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద భారంగా మారాయి.
పూర్తి సమీక్ష →


























