క్యాన్సర్‌పై పోరాడిన డాక్టర్ రచనా ష్రాఫ్ కన్నుమూత
ప్యాంక్రియాస్, పిత్తాశయ క్యాన్సర్ల చికిత్సలో అంతర్జాతీయంగా పేరుపొందిన భారత సంతతి వైద్యురాలు డాక్టర్ రచనా ష్రాఫ్ 47 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె తన చివరి రోజుల్లోనూ పరిశోధనల కోసం నిధులు సేకరించారు.