'సర్', 'కుబేర' సినిమాలతో తెలుగులో మంచి విజయం అందుకున్న ధనుష్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరో తెలుగు చిత్రానికి తెరతీశారు. 'లబ్బర్ పంధు' డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో రూరల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది.