బీసీసీఐ మహిళల అండర్-23 టోర్నీకి హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నవంబర్ 14 నుంచి ఈ టోర్నీ జరగనుంది. 15 మందితో కూడిన జట్టుకు మొదటి మూడు మ్యాచ్‌లకు గొంగడి త్రిష నాయకత్వం వహిస్తారు. కె. నితీష వైస్ కెప్టెన్. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు.
హైదరాబాద్ జట్టు
- గొంగడి త్రిష (కెప్టెన్), కె. నితీష (వైస్ కెప్టెన్)
- ప్రతీక్ష వెంకటేశ్, కె. నిధి (వికెట్ కీపర్), ద్రితి కేసరి, సంధ్య గోర, క్రాంతి రెడ్డి నల్ల
- ఇ. సృజన, కావ్యశ్రీ, పాల్త్య పార్వతి, ఇ. దర్శిని (వికెట్ కీపర్), కె. తేజస్వని
- పి. సిరి చందన, ఈడిగ మేహ లక్ష్మి, నందిగామ అక్షయ
స్టాండ్‌బైలు
కె. శ్రీవల్లి, శ్రీ బిల్విక రెడ్డి, కె. ప్రతీక రెడ్డి, పి. హన్సిక రావు, కె. సన్నిధి.
టోర్నీ ముగింపు తేదీ, మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.




