శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 18న మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



