ఐపీఎల్ 2027 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ట్రేడ్‌లో నటరాజన్ తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చారు. కావ్యా పాప మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే నటరాజన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌లో అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లారు.
నటరాజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి రీఎంట్రీ
ఐపీఎల్ 2027 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక ట్రేడ్ జరిగింది. ఈ ఒప్పందంలో నటరాజన్ తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చారు.
క్రీడలుమూలం: 10TV Telugu
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



