విదేశీ తెలుగువారు
బ్రిటన్ వీడిన 85,000 మంది భారతీయులు: 12 నెలల వలస గణాంకాల్లో అగ్రస్థానం
2026 జూన్‌తో ముగిసిన 12 నెలల్లో 85,000 మంది భారతీయులు బ్రిటన్ విడిచి వెళ్లారని యూకే జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) గురువారం వెల్లడించింది. వీరిలో 55,000 మంది విద్యార్థి వీసాలపై, 28,000 మంది వర్క్ వీసాలపై ఉన్నవారు కాగా, యూకే మొత్తం నికర వలసలు 77,000కు తగ్గాయి.

