ఐదు రాశులకు గురు అనుగ్రహం: అక్టోబర్ 31 వరకు ధనలాభం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దేవగురు బృహస్పతి అశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం అక్టోబర్ 31 వరకు ఐదు రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ యోగాన్ని కలిగిస్తుంది.