కవలలు పుట్టిన వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు: హైకోర్టు తీర్పుతెలంగాణ హైకోర్టు కవలలు పుట్టిన తల్లులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది.