గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు ఊరట లేకుండా చేస్తున్నాయి. పండుగ సీజన్ లో బంగారం కొందామనుకునే వారికి ఇది కాస్త నిరాశను కలిగిస్తోంది.

దీంతో పండుగ సీజన్ లో కాస్తో కూస్తో పసిడి కొందామని చాలా మంది భావించారు. అయితే ధరలు పెరగడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.

ధరలు పెరగడం ఒక్కసారిగా షాకిచ్చాయి. ఈ పెరుగుదల కొనసాగితే, పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలు నెరవేరడం కష్టమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఈ పండుగ వేళ గోల్డ్ కొందామనుకునే వారికి ఆశలు అడియాసలు అవుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.