దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భాగ్యనగరం ఒకటి. అన్ని రంగాల్లో వృద్ధి నమోదు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అందుకే అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరానికి వరుస కడుతున్నాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్సేస్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. గత తొమ్మిది నెలల్లోనే 13.1 లక్షల చదరపు అడుగుల మేర లీజుకు తీసుకున్నారు. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక్కడే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్
హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. గత తొమ్మిది నెలల్లో 13.1 లక్షల చదరపు అడుగుల మేర లీజుకు తీసుకున్నారు.
వ్యాపారంమూలం: ETV Bharat
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



