సౌదీ విమాన సర్వీసుల రద్దును జనవరి వరకు పొడిగించిన ఆకాశ ఎయిర్: ప్రవాసులకు ఇబ్బందులు
భద్రతా పరిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల నిలిపివేతను జనవరి 2027 వరకు పొడిగిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు కూడా నవంబర్ 30 వరకు రద్దు కావడంతో సౌదీలో ఉన్న లక్షలాది మంది భారతీయులు, తెలుగు ప్రవాసులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


