బాలల ఆన్లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఆదేశాలుపిల్లల ఆన్లైన్ భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.