ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన అస్సాం బాలిక హిమాశ్రీ కుటుంబ సభ్యులు రైల్వే పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కుమార్తె ప్రాణాలు దక్కేవని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.