భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన శవయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. చావుకు వెళ్లిన బంధువులకు చావును కొనితెచ్చుకున్నంత పని అయ్యింది. శవయాత్రలో ఏర్పాటు చేసిన డీజే వెహికల్ లో ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో శవయాత్రలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెంలో శవయాత్రలో అపశృతి: డీజే వాహనంలో టపాసులు పేలి నలుగురికి తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శవయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. డీజే వాహనంలో టపాసులు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్రైమ్మూలం: V6 Velugu
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు