తమిళనాడులో 10, 12వ తరగతి పరీక్షల తేదీలు ఖరారు
తమిళనాడు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ 2027 సంవత్సరానికి 10వ, 12వ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలను ప్రకటించింది. విద్యార్థులు పరీక్షల షెడ్యూల్, సమయాలు, సిలబస్ వివరాలను తనిఖీ చేయవచ్చు.