హైదరాబాద్‌లో నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, నగరంలో నీటి సరఫరా నిలిచిపోతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరల్ వార్తలపై జలమండలి స్పందించింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నగరానికి నీటి సరఫరా పరిస్థితులపై అందులో పేర్కొన్న వివరాలు అధికారిక సమాచారం కాదని జలమండలి వెల్లడించింది. ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని సూచించింది.
హైదరాబాద్‌లో నీటి సరఫరాపై జలమండలి స్పష్టత
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంపై జలమండలి స్పందించింది. ఈ సందేశాన్ని తాము అధికారికంగా జారీ చేయలేదని స్పష్టం చేసింది.
జీవనశైలిమూలం: Vaartha Telugu
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



